Saturday, August 14, 2010

మానవ సంబంధాలు - మహా అనుబంధాలు

మొన్న "దూరదర్శన్"

నిన్న "" T.V

నేడు "మా" T.V

రేపు మరో "O" T.V

మనసును రంజింపచేసే క్రమంలో రోజు రోజుకు మారే చానేల్లేన్నో !

పాడు జీవితం "చాన్నేల్లది" మూన్నాల్ల ముచ్చటే, మనసు నిలకడలేని మనకు.

కేబుల్ చాన్నాళ్ళ స్థాయీ

మానవ సంబంధాలలో

radio స్థానమేమిటో ?!

అసలు స్థానమెక్కడ?!

ఏ కేబుల్ లేని ఎడారిలో తప్ప.

- పనికిమాలిని ఓ మిత్రుని సహకారం తో (12.12.06)

No comments:

Post a Comment